కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న కూకట్‌పల్లి డైనమిక్ రిపోర్టర్ ఎడ్ల రంజీత్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 20, 2020

కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న కూకట్‌పల్లి డైనమిక్ రిపోర్టర్ ఎడ్ల రంజీత్

కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న కూకట్‌పల్లి డైనమిక్ రిపోర్టర్ ఎడ్ల రంజీత్ మరియు స్థానిక నేతలు, కార్యకర్తలు.డైనమిక్ లీడర్ కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణ రావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదివరకే తన జన్మ‌దినం సందర్భంగా పలు సామజిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సామాజిక కార్యక్రమాలు లో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నది తెలిసిందే.