కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణి చేసిన కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియు పలువురు ప్రముఖులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 23, 2020

కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణి చేసిన కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియు పలువురు ప్రముఖులు

కూకట్ పల్లి నియోజకవర్గం MLA  మాధవరం కృష్ణారావు గారు మరియు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు మేడ్చెల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు  కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్  చెక్కుల పంపిణి చేసారు .   కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది  అల్లాపూర్ డివిజన్ పరిధి లో సుమారు 84 కల్యాణ లక్ష్మి మరియు  షాదీ ముబారక్  చెక్కులు  84 ,09 744 లక్షల రూపాయిలులతో ఇవ్వడం జరిగింది,

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )