హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసిషన్ 15 వ వార్షికోత్సవం ....... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 01, 2020

హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసిషన్ 15 వ వార్షికోత్సవం .......
కూకట్‌పల్లి ప్రతినిధి (బొమ్మ శ్రీధర్ ): హైదరాబాద్   కూకట్‌పల్లి  కోర్టు  బార్ అసోసిషన్ 15 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  జడ్జ్  ప్రకాష్  రావు హాజరయ్యారు ముందుగా ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .

ఈ సందర్భంగా కూకట్‌పల్లి బార్ అసోసియేషన్  ప్రెసిడెంట్ అఖిలేష్  మాట్లాడుతూ 2005 సంవత్సరంలో ఒక్క కోర్టు  నుండి మొదలై  15 కోర్టుల వరకు అంచెలంచెలుగా ఎదిగిందని .  ADJ కోర్టు రావడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు .
ఈ కార్యక్రమంలో  బార్   అసోసిషస్  వైస్  ప్రెసిడెంట్ అనిల్ బాబు , జనరల్ సెక్రెటరీ  రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్  జంగిటి కపిల్, ఎం.లావణ్య,   అడ్వకేట్లు  మరియు కోర్టు సిబ్బంది   పాల్గొన్నారు