రాత్రి రోడ్డు దాటుతున్న జమ్మిగడ్డ వాసి మంగ నర్సింహ గౌడ్​ (64) ను బైక్​ ఢీ కొట్టడడంతో మృతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 01, 2020

రాత్రి రోడ్డు దాటుతున్న జమ్మిగడ్డ వాసి మంగ నర్సింహ గౌడ్​ (64) ను బైక్​ ఢీ కొట్టడడంతో మృతి..

కుషాయిగూడలో దారుణ ఘటన . శుభకార్యానికి వెళ్లిన సమయంలో వృద్ధుడి మృతి . 
ద్విచక్ర వాహనం ఢీకొని మృతి మంగ నర్సింహ గౌడ్ 64 మృతి,  నర్సింహ గౌడ్   నివాసం జమ్మిగడ్డ. మెదక్ శుభకార్యక్రమానికి ప్రైవేటు బస్సు లో వెళ్లి  సుమారు 2.30  గంటలకు  కుశాయిగూడ లో దిగిన నర్సింహ.గౌడ్ ,  విక్రాంత్ వైన్స్ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో అతడికి  ఈసీఐఎల్ నుండి నగరం వెళ్తున్న TS 08 GN 4179 బైక్ ఢీకొట్టడంతో  అతను మృతి చెందాడు. బైక్ నడుపుతున్న సాయిరాం దమ్మాయిగూడా కు గాయాలు అయ్యాయి , బైక్ పై మరో యువకుడు కూడా ఉన్నడని తెలుస్తుంది .  ఈ ఘటన దృష్ట్యా కేసు నమోదు  చేసిన శ్రీకాంత్ గౌడ్ మంగ నర్సింహ గౌడ్  బంధువు