తెలంగాణ శాసనసభను నిరవధికంగా వాయిదా : 8 రోజుల పాటు కొనసాగిన సమావేశాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 16, 2020

తెలంగాణ శాసనసభను నిరవధికంగా వాయిదా : 8 రోజుల పాటు కొనసాగిన సమావేశాలు


తెలంగాణ శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. 8 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో మొత్తం ఆరు బిల్లులు పాస్‌ అయ్యాయి. ఈ 8 రోజుల్లో 48 గంటల 42 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. అయితే షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉండే. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముందుగానే సమావేశాలను ముగించారు. కరోనానను కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పబ్బులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

Post Top Ad