తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ ఎలక్షన్ల నోటిఫికేషన్‌ విడుదల.... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 02, 2020

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ ఎలక్షన్ల నోటిఫికేషన్‌ విడుదల....


తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌  ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నేడో రేపో . టెస్కాబ్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 5న జరుగనుంది. అదేరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఎవరైనా ఆ పదవులకు పోటీలో ఉంటే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉపసంహరణలో ఒకరే మిగిలితే ఆయా పదవులను ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటిస్తామని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వెల్లడించింది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad