పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాలను సస్యశ్యామలంగా మార్చుకుందాం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 02, 2020

పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాలను సస్యశ్యామలంగా మార్చుకుందాం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్


వికారాబాద్ జిల్లా ప్రతినిధి: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ సస్యశ్యామలంగా   అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో మారుమూల గ్రామాలకు ప్రభుత్వం ఎంతో   ప్రోత్సా హం అందిస్తున్నాను గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ పేర్కొన్నారు సోమవారం  మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో జరుగుతున్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి గ్రామాల్లో పల్లె ప్రగతి పేరుతో మారుమూల గ్రామాల అన్నింటిని అభివృద్ధి పరచు కోవడం కోసం అనేక నిధులు వెచ్చించి గ్రామాలను సమస్యలు తలెత్తే కొండ చర్యలు తీసుకుంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నందున వాటిని అర్హులందరికీ అందించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామానికి మంజూరైన ట్రాక్టర్ తో గ్రామంలో సేకరించిన చెత్తను డాక్టర్ లో నిం పి డంపింగ్ యార్డుకు తరలించాలని ఆయన చూపించారు గ్రామాల్లో ప్రతి రోజు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టలో వేసి చెత్త సేకరించే సిబ్బందికి వేయాలన్నారు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి నెల రోజుల లోపల పరిష్కారానికి కృషి e అన్నారు మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తేగా వారం రోజుల్లో బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ రెడ్డి గ్రామ సర్పంచ్ హరిచంద్ర మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి డిసిసిబి డైరెక్టర్ అంజి రెడ్డి సీనియర్ నాయకులు మల్లయ్య విట్టల్ కృష్ణ మల్లేశం ఎమ్ పి టి సి సభ్యులు తప్పక వార్డు సభ్యులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.