కుషాయిగూడ లో విద్యార్థిని అదృశ్యం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 01, 2020

కుషాయిగూడ లో విద్యార్థిని అదృశ్యం


కాలేజ్ కి బయలుదేరిన  విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీ చక్రిపురం లో నివాసముండే పేట శిరీష వయసు 20 సంవత్సరాలు  ఈసీఐఎల్ వసుంధర డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది. ప్రతి రోజు  మాదిరిగానే కాలేజీకని బయలుదేరి ఇంటికి తిరిగి రాకపోవడంతో శిరీష గురించి వాకబు చేసిన జాడ తెలియకపోవడంతో  శిరీష తండ్రి చిన్నారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు