చలో హైదరాబాద్ గోడ పత్రిక ను ఆవిష్కరించిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 05, 2020

చలో హైదరాబాద్ గోడ పత్రిక ను ఆవిష్కరించిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..


కూకట్ పల్లి :- ఈ నెల మార్చి8న TUWJH143 ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్కు ప్రాంతంలోని NTR స్టేడియం లో TUWJH143 రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడెమీ చైర్మన్, నిత్యం జర్నలిస్ట్లు  సమస్యలు పరిష్కరం కొరకు నిత్యం కృషి చేస్తున్న గౌరవనియులు శ్రీ అల్లం నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన TUWJH143 గోడ పత్రిక ను అవిష్కరిస్తున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ (TUWJ) అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎర్ర యాకయ్య, విలేకరులు బొమ్మ శ్రీధర్, రమేష్, గిరి ప్రసాద్, మునిందర్, తదితరులు పాల్గొన్నారు.