హరితహారం భాగంగా రోడ్డు పక్కన మొక్కలకు నీళ్లు పోస్తున్న ఎంపీడీవో.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

హరితహారం భాగంగా రోడ్డు పక్కన మొక్కలకు నీళ్లు పోస్తున్న ఎంపీడీవో....

వికారాబాద్ జిల్లా ప్రతినిధి: హరితహారం లో భాగంగా పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడాలని ఎంపీడీవో శైలజ రెడ్డి పేర్కొన్నారు శనివారం మండల పరిధిలోని వెనకాతల టేకులపల్లి గ్రామాల్లో నర్సరీలను  రోడ్డు  పక్కన నాటిన మొక్కలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం పథకం హరితహారం పథకంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత తమ గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందని ఆమె అన్నారు మొక్కలకు మొక్కలను ఎప్పటికప్పుడు సన్ రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఆధారపడి ఉందన్నారు రోడ్లకు ఇరువైపులా పాఠశాల ఆవరణలో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ ల్లో నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి అన్నారు నేటి మొక్కలు భావితరానికి ఎంతో ఉపయోగపడతాయని ఉపయోగ పడతాయని ఆమె సూచించారు మొక్కలు పెద్ద అయ్యాక పర్యావరణ పరిరక్షణ కై ఎంతో దోహదపడతాయి ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీవో శంకర్ గౌడ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు...... 

Post Top Ad