ఇంటర్ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా మంత్రి సబితా రెడ్డి........ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 04, 2020

ఇంటర్ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా మంత్రి సబితా రెడ్డి........

వికారాబాద్ జిల్లా ప్రతినిధి:ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యార్థులకు  వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో విద్యార్థులను కలిసి మంత్రి సబితా రెడ్డి బెస్టాఫ్ లక్ చెప్పారు బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో తిరుగుతుండగా మార్గ మధ్యలో ఉన్న కళాశాల దగ్గరికి వెళ్లి బాగా చదువుకొని మంచి విజయాలను సాధించాలని ఆమె అభినందించారు ఉన్నత చదువులు చదివి అత్యున్నత శిఖరాలకు ఎదగాలని మంత్రి విద్యార్థులకు సూచించారు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు ప్రశాంతం సూచించారు...... 

Post Top Ad