భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం : పాల్గొన్న నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 10, 2020

భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం : పాల్గొన్న నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా

భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా ఇతర సీనియర్‌ నేతలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ భేటీలో జ్యోతిరాధిత్య సింధియా పేరును ఖరారు చేసే అవకాశం. కమిటీ సమావేశం పూర్తయ్యేలోగా సింధియా బీజేపీలో చేరనున్నట్లుగా సమాచారం.

Post Top Ad