మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్న హైదరాబాద్ ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు ప్రాజెక్టు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 11, 2020

మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్న హైదరాబాద్ ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు ప్రాజెక్టు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్  ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు ,  ప్రయాణికుల మన్నన కలిగి  మూడు జాతీయ అవార్డులు లభించాయి. బెంగుళూరులో ఇటీవల నిర్వహించిన పీఆర్‌సీఐ గ్లోబల్‌ కమ్యునికేషన్స్‌ సదస్సు సందర్భంగా ఎల్‌ అండీ మెట్రో కార్పొరేట్‌ కమ్యునికేషన్స్‌ హెడ్‌ అనిందితా సిన్హా పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీఆర్‌సీఐ)కు చెందిన ఈ అవార్డులను అందుకున్నట్టు మెట్రోరైలు అధికారులు తెలిపారు.

Post Top Ad