వికారాబాద్ జిల్లా వెల్చల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర....... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

వికారాబాద్ జిల్లా వెల్చల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర.......

తెలంగాణలో రెండవ యాదగిరిగుట్ట గా పేరుగాంచిన వెల్చాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర మహోత్సవం శుక్రవారం ముగిసింది దేవస్థానానికి  ఒక ప్రత్యేకత ఉంది మేకలకాపరి  పా రామదాసు గత 40 సంవత్సరాల క్రితం మేకలను కొండను తవ్వి  గుహగా మార్చాడు నాలుగు మీటర్ల వెడల్పు వెయ్యి మీటర్ల పొడవు గుహలు కొ లీ చాడు అనేక కాపరి ప్రతిష్టించిన దేవాలయమే నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గా పేరుగాంచింది ఈ దేవాలయానికి దూరాన ఉన్న భక్తులు నిత్యం వస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామి గణపతి స్వామి ఆంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ప్రతిష్టించారు ప్రతినిత్యం  దీప ధూప నైవేద్యం తో తో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తుంటారు పరమ దాసు స్వామి స్వయంగా నిత్య పూజలు చేస్తూ ఉంటాడు గ్రామస్తులు సహకారంతో వెల్జాల్ గ్రామం నుండి ఇ పులి లంక గుట్ట పై శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తుంటారు యాదగిరిగుట్టలో మాదిరిగా ఇక్కడ కూడా పెళ్లిళ్లు శుభ కార్యాలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం మార్చి నెలలో జాతర ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహిస్తుంటారు ఈసారి కూడా ఘనంగా జాతర ఉత్సవం నిర్వహించారు మొదటిరోజు హోమగుండం పూర్ణ హారతి భజనలు కీర్తనలు జరుగుతాయి రెండవ రోజు రథం గ్రామం నుండి ఇ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు బాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకెళ్తారు చివరి రోజు స్వామి వారి కల్యాణోత్సవం అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు జాతరను తిలకించడానికి జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ఆర్ ఎం పి పి వసంత వెంకట్ టి డిసిసిబి డైరెక్టర్ అంజన్ రెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు జనార్దన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి లను ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సన్మానించారు గ్రామ సర్పంచ్ ఎం పి టి సి మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటిసి సహా వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....


అంగరంగ వైభవంగా వెల్చల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర


లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ నిర్వహిస్తున్న దృశ్యం

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణం మరియు రథం.