హైదరాబాద్ కాప్రాలో అనన్య చిల్డ్రేన్స్ క్లినిక్ ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి శుభాస్ రెడ్డి. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 01, 2020

హైదరాబాద్ కాప్రాలో అనన్య చిల్డ్రేన్స్ క్లినిక్ ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి శుభాస్ రెడ్డి.మేడ్చల్ జిల్లా ప్రతినిధి :సామాన్యు ప్రజలకు అందుబాటులో వుంటూ  వారికి సేవలు అందిస్తామని అనన్య చిల్డ్రేన్స్ క్లినిక్  యాజమాన్యం  డాక్టర్ సచిత్ర రాథోడ్ అన్నారు.ఆదివారం కాప్రా సర్కిల్ లోని శ్రీ రాం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అనన్య  చిల్డ్రేన్స్ క్లినిక్ ప్రారంభ కార్యక్రమనికి ముఖ్య అథిదిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి శుభాస్ రెడ్డి. ఎమ్మెల్సీ కే జనార్ధన్ రెడ్డి ,కాప్రా ,ఏఏస్ రావు నగర్  కార్పొరేటర్లు స్వర్ణ రాజ్.పావని మణి పాల్ రెడ్డి లు ముఖ్య అథిదిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంబించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికులకూ  నాణ్యమైన సేవలను అందిస్తు మన్ననలు పొందాలని అలా అందించినపుడే అన్ని విధాల రాణించాగలమని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమన్,నరేందర్,నిర్వహకులు సురేస్ రాథోడ్
నాయకులు కొత్త అంజిరెడ్డి,బేతాళ బాలరాజు .వరీకుప్పల శ్రీరాములు .మోగూలయ్య .కొత్త రామారావు .సుడుగు మహేందర్ రెడ్డి .రేగేల్ల సతీస్ రెడ్డి .కేవీ రాజూ తదితరులు పాల్గొన్నారు....