తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. లద్దాఖ్‌కు చెందిన ఇద్దరికి, తమిళనాడుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొంది. బాధితులు ఇరాన్‌, ఓమన్‌లో పర్యటించి వచ్చినట్లు గుర్తించారు. దేశంలో ఇప్పటి వరకు 34 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. 

Post Top Ad