వికారాబాద్‌లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 15, 2020

వికారాబాద్‌లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రసీఎం కేసీఆర్ ఆదేశాలతో వికారాబాద్‌లోని అనంతగిరిలో ఉన్న హరిత రిసార్టును క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు దూలపల్లిలో అటవీ శాఖకు చెందిన భవనాల్లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. నగరానికి కాస్త దూరంగా ఉండే ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు కేంద్రాలు కూడా అటవీ ప్రాంతాల్లోనే ఉండటంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Post Top Ad