హైదరాబాద్ క్రేజీ ఇవెంట్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 08, 2020

హైదరాబాద్ క్రేజీ ఇవెంట్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు .....


హైదరాబాద్ ప్రతినిధి : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లొని  నేరేడ్మెట్    క్రేజీ ఇవెంట్స్  ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవ వేడుకలు    నిర్వహించారు.  ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఉప్పల్ ఎమ్మెల్యే బి .సుభాష్ రెడ్డి , కాప్రా కార్పొరేటర్ స్వర్ణ జయామణి హాజరయ్యారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు .ఈ కార్యక్రమంలో రేఖా రావు , నాలుగు పద్మ ,  మోక్ష్ ( మల్టి ఫ్యాషన్ కార్నివాల్) తదితరులు పాల్గొన్నారు 

Post Top Ad