తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి సొంత నియోజక వర్గంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నాడు . ప్రజలతో కలిసిపోయి పలు పనులలో తన వంతు కృషి చేసారు . పలు విషయాలలో అవగాహనా పెంపొందించారు , పూర్తి వివరాల్లోకి వెళ్తే , సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటా తడి, పొడి చెత్తను వేరు వేరు చేసి ఇవ్వాలని స్వయంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలోని 34, 33వ మున్సిపల్ వార్డుల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఇంటింటా తడి పొడి చెత్త లను వేర్వేరుగా ఎలా చేసి ఇవ్వాలో అవగాహన కల్పిస్తున్నారు.మంత్రే స్వయంగా ఇంటింటా తిరిగి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని మున్సిపల్ 5 వార్డుల్లో అవగాహన కల్పిస్తున్న మంత్రి హరీశ్ రావు.
పలు ఛాయా చిత్రాలు :