తెలంగాణ లో అన్ని పరీక్షలు యధాతదం : వెల్లడించిన తెలంగాణ సీఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 15, 2020

తెలంగాణ లో అన్ని పరీక్షలు యధాతదం : వెల్లడించిన తెలంగాణ సీఎం కేసీఆర్


హైదరాబాద్ : నిన్న అత్యవసర మంత్రివర్గ సమావేశం అనంతరం , తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు . ఇందులో పలు కీలక  నిర్ణయాలు వెల్లండించారు .  ఈ నెల 31వ తేదీ వరకు విద్యా సంస్థలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా.. పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ క్లాస్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని డెసిషన్ తీసుకున్నారు. ఇంటర్ పరీక్షలు 17 న* ముగియనున్నాయి .  షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 19 నుంచి ప్రారంభం కానున్నాయి . అన్ని రకాల సెట్స్ పరీక్షలు కూడా వాటి ప్రణాళికల ప్రకారమే జరుగుతాయని వెల్లడించిన తెలంగాణ సీఎం కేసీఆర్ 

Post Top Ad