వలస వెళ్లి విదేశాలలో పలు భాదలు పడుతున్న దేశ పౌరులమైన మాకె ఎలాంటి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వరు . ఇక పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చి విదేశీయులకు అలంటి సదుపాయాలు ఇస్తారు అని తెలిపారు . , గల్ఫ్ కార్మికుల అవగాహన వే దిక ఉపా«ధ్యక్షుడు బడుగు లక్ష్మణ్, సలహా దారుడు సత్రబోయిన దేవన్న, ఇన్చార్జి ఉప్పల్వాయి శంకర్, కోఆర్డినేటర్స్ గుండబోయిన కృష్ణ, కంకార్ల సురేశ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గల్ఫ్ దేశాల బాట పట్టిన తెలంగాణ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సౌదీ అరేబియాలోని రియాద్ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )