భారత్ లో 10,824కి చేరిన ‘కరోనా’ యాక్టివ్ కేసుల సంఖ్య. భారీగా పెరుతున్న కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

భారత్ లో 10,824కి చేరిన ‘కరోనా’ యాక్టివ్ కేసుల సంఖ్య. భారీగా పెరుతున్న కేసులు


న్యూ ఢిల్లీ : కరోన వైరుస్ దేశ వ్యాప్తంగా భారీ ప్రలయానికి తెర లేపుతుంది . భారత్ లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల నమోదైన ‘కరోనా’ యాక్టివ్ కేసుల సంఖ్య 10,824గా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు 1514 మంది డిశ్చార్జి కాగా, 420 మంది మృతి చెందారని, మైగ్రేటెడ్ కేసు ఒకటి అని పేర్కొంది.