ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం , 500 రూపాయలు పంపిణీ చేసిన అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం , 500 రూపాయలు పంపిణీ చేసిన అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్

శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) ,హైదరాబాద్ ;   కూకట్ పల్లి నియోజవర్గం పరిధిలో ఈ రోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియు మేడ్చెల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ ముఖ్య మంత్రి కేసిఆర్ ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు (Migrant Labours) అల్లాపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన కేంద్రాలు వివేకానంద నగర్ కమిటీ హాల్ కె ఎస్ నగర్ గవర్నమెంట్ స్కూల్ రామారావు నగర్ కమిటీ హాల్ లో ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం , 500 రూపాయలు పంపిణీ  అందచేశారు.