కరోనా కట్టడికి కరీంనగర్ లో ప్రత్యేక చర్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

కరోనా కట్టడికి కరీంనగర్ లో ప్రత్యేక చర్యలు

శుభ తెలంగాణ (18 , ఏప్రిల్ , 2020 ) :  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అల్ల కల్లోలం సృష్టిస్తుంది . ప్రపంచ దేశాలు కట్టడికి నెలల కొద్దీ లాకుడౌన్ లు కొనసాగిస్తున్న కట్టడి చేయలేకపోతున్నాను . ఈతరుణం లో ఇండోనేసియా నుండి వచ్చి కరోనా ని కరీంనగర్ కి పరిచయం చేసాక , కరీంనగర్ లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు .  కరీంనగర్ లోని కోవిద్-19కు వ్యతిరేక పోరాటంలో కరీంనగర్ మున్సిపల్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా పోలీస్ లు, డాక్టర్ లు,  యువకులు పలు స్వచ్ఛంద సంఘాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు.