రేషన్ కార్డు లేని 2000 మంది నిరుపేదలకు బియ్యం,నగదు ఇవ్వండి అని జోనల్ కమిషనర్ మమత గారికి నివేదిక సమర్పించిన కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

రేషన్ కార్డు లేని 2000 మంది నిరుపేదలకు బియ్యం,నగదు ఇవ్వండి అని జోనల్ కమిషనర్ మమత గారికి నివేదిక సమర్పించిన కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్


శుభ తెలంగాణ (కూకట్‌పల్లి): కూకట్పల్లి
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డు లేని నిరుపేదలకు  అందజేస్తున్న 500 రూపాయలు మరియు 12 కేజీల బియ్యం పంపిణీ కొరకు... జోనల్ కమిషనర్ మమత గారిని కలసి డివిజన్ లో రేషన్ కార్డు లేని 2000 మంది నిరుపేదలకు అందజేయాల్సిందిగా కోరారు.

Post Top Ad