బీజేపీ పార్టీ కార్యకర్తలు 3 క్వింటాళ్ల నిత్యావసర సరుకులు పంపిణి... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

బీజేపీ పార్టీ కార్యకర్తలు 3 క్వింటాళ్ల నిత్యావసర సరుకులు పంపిణి...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో పేదలు, నిరాశ్రయులు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో  బీజేపీ కార్యకర్తలు 3 క్వింటాళ్ల నిత్యావసర సరుకులు, కూరగాయలు
పేద ప్రజలకు ఇంటింట పంపిణీ చేసారు.

Post Top Ad