కరోనా నివారణకు 40 లక్షల రూపాయాల విరాళం... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

కరోనా నివారణకు 40 లక్షల రూపాయాల విరాళం...

కరోనా నివారణకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
పరిధిలోని దాతలు, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధికి 40 లక్షల రూపాయాలను స్థానిక ఎమ్మెల్యే వివేకానందకు అందించారు. 40 లక్షల రూపాయాలకు
సంబంధించిన చెక్కును ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను కేటీఆర్ అభినందించారు.

Post Top Ad