కుటుంబానికి 5 కిలోల బియ్యం పంపిణీ : కూకట్ పల్లి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

కుటుంబానికి 5 కిలోల బియ్యం పంపిణీ : కూకట్ పల్లి

కూకట్ పల్లి పరిధిలోని అల్లాపూర్ డివిజన్ వార్డ్
కార్యాలయంలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో ఈ రోజు కుటుంబానికి 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. అలాగే న్యూ అల్లాపూర్ మహబూబ్ ఫంక్షన్ లో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహార పొట్లాలు
అందజేశారు .ఈ కార్యక్రమంలో డివిజన్ కో ఆర్డినేట్
వీరారెడ్డి , జ్ఞానేశ్వర్, రవీంద్రారెడ్డి, ఇస్మాయిల్ నసీర్,
మహమ్మెద్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad