తెలంగాణలో ఆ 5జిల్లాల పై ప్రత్యేక దృష్టి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

తెలంగాణలో ఆ 5జిల్లాల పై ప్రత్యేక దృష్టి

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న
జిల్లాల పై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్, సూర్యాపేట,నిజామాబాద్,వికారాబాద్, గద్వాలలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. యాదాద్రి.వరంగల్ రూరల్,వనపర్తిలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 5 జిల్లాల పై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సూర్యాపేట, వికారాబాద్, గద్వాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఈ 5 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు సమాచారం.

Post Top Ad