తెలంగాణలో ఈ ఒక్కరోజే 61 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు..... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

తెలంగాణలో ఈ ఒక్కరోజే 61 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు.....

శుభతెలంగాణ న్యూస్(13ఏప్రిల్ 20) :తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఒక్కరోజే 61 కరోనా కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 592కి చేరుకుంది.పాజిటివ్ కేసులు నుండి 103 మంది కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆక్టివ్ కేసులు రాష్ట్రంలో 472  ఈరోజు కరోనాతో ఒకరు మృతిచెందగా.. మృతుల సంఖ్య 17కి చేరుకుంది. 

Post Top Ad