సీఎం కేసీఆర్ స్పందించి బత్తాయి రైతుల్ని ఆదుకోవాలి:ఎంపీ రేవంత్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

సీఎం కేసీఆర్ స్పందించి బత్తాయి రైతుల్ని ఆదుకోవాలి:ఎంపీ రేవంత్ రెడ్డి

కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని చేతలు
మాత్రం రైతులకు మేలు చేయడం లేదనడానికి బత్తాయి రైతులే నిదర్శనం అని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. మోసంబి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మన దగ్గర పండే మోసంబిలన్నీ మనవాళ్లే తినాలి వాటి ఎగుమతికి అనుమతించ వద్దు అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు
ఎగుమతులు నిషేధంతో, స్థానికంగా డిమాండ్ ఉన్నా
ప్రభుత్వ కార్యచరణ లేక మోసంబి రైతులు నూటికి రూ. 75 నష్టపోతున్నారన్నారు. సీఎం కేసీఆర్ స్పందించి బత్తాయి రైతుల్ని ఆదుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Post Top Ad