ద్రాక్షారసముతో మద్యం తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

ద్రాక్షారసముతో మద్యం తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్

శుభ తెలంగాణ (18, ఏప్రిల్ , 2020) :  ఉప్పల్ పిఎస్ పరిధి రామంతపూర్ చర్చికాలనీలో
ద్రాక్షారసముతో మద్యం తయారు చేస్తున్న పొలిశెట్టి  సుధాకర్, అతని తల్లి తెరిహమ్మ అనే ఇద్దరు నిందితులను శనివారం ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 25లీటర్ల ఆల్కహాల్ తయారీ ద్రాక్ష ముడిసరుకు టిన్, 5లీటర్ల ఫుల్ ఆల్కహాల్ టిన్, ఇతర కాలి టిన్ లను స్వాదీనం చేసుకున్నారు. వారివురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.