పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ : కడియం శ్రీహరి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ : కడియం శ్రీహరి

వరంగల్ అర్బన్ ఖాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు దేశాన్ని హనుమంతరావు గ్రామంలోని పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరై సరుకులను అందజేశారు. అలాగే నగరంలో కడియం
ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.