జి.హెచ్.ఎం.సి కాప్రా సర్కిల్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ........ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

జి.హెచ్.ఎం.సి కాప్రా సర్కిల్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ........

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. సీతారాంరెడ్డి
ఆధ్వర్యంలో శనివారం చక్రిపురం రెడ్డి కాలనీలో జి.హెచ్.ఎం.సి కాప్రా సర్కిల్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతారాంరెడ్డి మాట్లాడుతూ... కరోన నేపథ్యంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు.అనంతరం వారికి బియ్యం , పప్పులు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యాదిరెడ్డి, కట్కూరి విజయకుమార్ రెడ్డి, ముకుందరెడ్డి, శ్రీనాథ్, కొండల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుమలేష్, బుచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad