ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 27, 2020

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం

వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం హంటర్ రోడ్డు, న్యూ శాయంపేట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారంగా కరోనా వ్యా ధిని అరికట్టడానికి
34 రోజులగా ప్రాణాలు పానంగా పెట్టి సేవ చేస్తున్న
పారిశుద్ధ్య కార్మికుల అన్నదానం చేశామని, వారి సేవను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల సూరన్న, మంద రాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad