జి.హెచ్.ఎం.సి పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ .... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

జి.హెచ్.ఎం.సి పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ ....

శుభతెలంగాణ న్యూస్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ శ్రీనగర్ కాలనీలో సుద్దాల అశోక్ తేజతో కలిసి, ఆదివారం 50 మంది జి.హెచ్.ఎం.సి పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. దాతలు సినీహీరో వెంకటేష్ ఫ్యాన్స్ (బాల రాజు, GHMC కార్మికులు),పూర్ణ చందర్ రావు,సోమ సుందర్,.రామకృష్ణ, నవీన్, రాము, మహేష్, సురేష్ కలిసి ఈ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.

Post Top Ad