బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎస్ఎఫ్సీ నగర్ 2వ వార్డులో బీటీ రోడ్డు పనులను ఘట్ కేసర్ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవ
రెడ్డి, కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి, చందుపట్ల వెంకట్ రెడ్డి, బేతల నర్సింగ్, సైట్ ఇంచార్జీ సన్ని, నాయకులు పాల్గొన్నారు.