బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే....

కూకట్ పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ రోజు దాదాపు పది వేల మంది ముస్లిం సోదరులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. అన్ని కులాలకు, అన్ని మతాలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీ అందరికి అండగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటానని మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు.

Post Top Ad