రెండేళ్ల కూతురితో కలసి మానేరు డ్యాంలో ఆత్మహత్యాయత్నం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

రెండేళ్ల కూతురితో కలసి మానేరు డ్యాంలో ఆత్మహత్యాయత్నం

శుభ తెలంగాణ (15, ఏప్రిల్ , 2020) :  కరీంనగర్ పట్టణం కట్టారంపూర్ కు చెందిన వివాహిత తన రెండేళ్ల కూతురితో కలసి మానేరు డ్యాంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆమెను గమనించిన లేక్ పోలీసులు తల్లి, బిడ్డను కాపాడారు. కొద్ది రోజులుగా భర్త, అత్త  వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివాహితను కాపాడినందుకు లేక్ పోలీసు స్టేషన్ ఇంచార్జ్ ఎస్సై సతీష్, సిబ్బందిని సీపీ కమలాసన్ రెడ్డి రివార్డులు ప్రకటించి అభినందించారు.

Post Top Ad