డ్రోన్ కెమెరాతో పోలీసులు నిఘా... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

డ్రోన్ కెమెరాతో పోలీసులు నిఘా...

శుభ తెలంగాణ (18, ఏప్రిల్ , 2020) :  జీడిమెట్ల పియస్ పరిధిలోని కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియా కళావతి నగర్ లో డ్రోన్ కెమెరాతో పోలీసులు నిఘా పెట్టారు. భద్రత పటిష్టం చేయడమే కాకుండా నిబంధనలను సరిగా అమలు అయ్యే విధంగా డ్రోన్ కెమెరా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలు ఇండ్ల నుండి బైటకు వచ్చినా, వాహనాలపై తిరిగినా, గుంపులుగా గూమి కూడినా డ్రోన్  కెమెరా ద్వారా గుర్తించి వారిపై వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. బాలానగర్ జోన్ లో మొదటి సారిగా ఇక్కడ డ్రోన్ కెమెరా ప్రయోగం చేశారు పోలీసులు.

Post Top Ad