ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు:కూకట్ పల్లి ఎమ్మెల్యే - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు:కూకట్ పల్లి ఎమ్మెల్యే

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంప్ఆఫీస్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లతో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ.. ఎవరు కూడా ఆకలితో
ఉండకూడదనే సంకల్పంతో.. ప్రతి ఒక్కరు తమ దృష్టికి వచ్చిన వారికి తోచిన సహాయం చేయాలని సూచించారు. అదేవిధంగా ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి సాయం అందేలా చూడాలని అన్నారు.

Post Top Ad