వరంగల్ లో గాలులతో కూడిన భారీ వర్షం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

వరంగల్ లో గాలులతో కూడిన భారీ వర్షం

వరంగల్, హన్మకొండ, ఖాజీపేట నగరాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. ఈదురు గాలులు వల్ల కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 3 రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు
లేకుండా చేస్తున్నాయి. అమ్మకానికి రెడీగా ఉన్న వరి,
మొక్కజొన్న పంటలను వర్షం ముంచెత్తింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Post Top Ad