కరోనా కరీంనగర్ నుంచి వెళ్ళిపో...దగ్గరగా వద్దు... దూరం ముద్దు... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

కరోనా కరీంనగర్ నుంచి వెళ్ళిపో...దగ్గరగా వద్దు... దూరం ముద్దు...

శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) , కరీంనగర్ ;  కరోనా వైరస్ కరీంనగర్ నుంచి వెళ్ళిపో అంటూ అధికారులు పట్టణంలోని కొన్ని చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు. దగ్గరగా వద్దు... దూరం ముద్దు అని రాసి అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కరోనా ను తరిమి కొట్టాలంటే భౌతిక  దూరం పాటించడం ఉత్తమ మార్గం అని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ట్విటర్ లో షేర్ చేయవా బాగా వైరల్ అవుతుంది.