వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 - వరంగల్ ) : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్, ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు, సూపర్జెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.