ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశానికి హోం మంత్రికి అనుమతి నిరాకరణ........ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశానికి హోం మంత్రికి అనుమతి నిరాకరణ........

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుతో ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశానికి హోం మంత్రి మెహమూద్ అలీకి అనుమతి నిరాకరించారు. లోపలికి అనుమతి లేదని ప్రగతి భవన్ సిబ్బంది చెప్పడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయారు. అయితే డీజీపీ మహేందర్ రెడ్డికి అనుమతి ఉండటంతో సమావేశానికి అనుమతించారు. కరోనా నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది.

Post Top Ad