అనాధ విద్యార్థులకు రుషిత చారిటబుల్ ట్రస్ట్ చేయూత - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

అనాధ విద్యార్థులకు రుషిత చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఎల్ బి నగర్ లోని అనాధ విద్యార్థి గృహ
విద్యార్థులకు.. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్
భగవత్ స్థానిక రుషిత చారిటబుల్ ట్రస్టు
సహకారంతో ఒక లక్ష నాలుగు వేల రూపాయల విలువగల అత్యవసర రేషన్ , నిత్యా వసర సరుకులను విద్యార్థులకు అందజేయడం
జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
రాచకొండ పరిధిలోని ఈ అనాధ విద్యార్థి గృహము అనాధ , నిరుపేద విద్యార్థుల ను చేరదీసి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి , పూర్తిగా ఉచిత విద్యను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తున్నదని కొనియాడారు.

Post Top Ad