భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) :  భారతీయ జనతా పార్టీ హస్తినాపురం డివిజన్ ఆధ్వర్యంలో రోషన్ దౌలలో 550 కుటుంబాలకు సుభాష్ చంద్రబోస్ కాలనిలో 150 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  సీనియర్ నాయకులు సామ రంగా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పి.నరేష్ యాదవ్, బీరం అమరేందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్,పెద్దిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ రావు, జక్కరయ్య, మౌలాలి, రాజు గౌడ్, రాము, అనిల్ తదితరులు పాల్గొన్నారు.