శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020 - వనస్థలిపురం) : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఎ వెంకట్ రెడ్డి పై కొందరు ఆకతాయిలు దాడికి దిగారు. కరోన వైరస్ లాక్ డౌన్ సందర్భంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎన్ఏ బయట తిరుగుతున్న ప్రజలను బయట ఉండ కూడదని ఇంటికి వెళ్లిపోండి అని చెబుతున్నారు. ఈ క్రమంలో గౌతమి నగర్ కాలనీలో రోడ్డు మీద షటిల్ ఆడుతున్న ఇద్దరి వ్యక్తులను ఇంట్లోకి వెళ్ళామని చెప్పారు. దీంతో చందా ప్రమోద్ అనే వ్యక్తి ఎస్.ఐ వెంకట్ రెడ్డి తో దురుసుగా ప్రవర్తిస్తూ ఎన్ఏతో పాటు తోటి పోలీసులపై దాడి చేశారు. వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చిన పోలీసులు దాడి చేసిన చందా ప్రమోద్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Post Top Ad
Thursday, April 23, 2020
విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసిన యువకులు
Admin Details
Subha Telangana News