ట్యాంకర్ల ద్వారా కాలనీవాసులకు మంచినీటి సదుపాయం... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

ట్యాంకర్ల ద్వారా కాలనీవాసులకు మంచినీటి సదుపాయం...

ఉప్పల్ లో ఈ రోజు గాంధీనగర్ వాసులకు మంచినీటి కష్టాలు ఏర్పడ్డాయి. దీంతో డిప్యూటీ మేయర్ చొరవ తీసుకుని మెట్రో వాటర్ సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటర్ సప్లై అధికారులు వెంటనే ట్యాంకర్ల ద్వారా కాలనీవాసులకు మంచినీటిని అందించారు. అధికారుల స్పందించిన తీరుకు డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి ధన్యవాదాలు తెలిపారు. తమకు మంచినీటిని తెప్పించిన డిప్యూటీ మేయర్ కు
గాంధీనగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Post Top Ad