సూపర్ మర్కెట్స్ మరియు కిరాణా షాప్ యజమానులతో సమావేశమైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

సూపర్ మర్కెట్స్ మరియు కిరాణా షాప్ యజమానులతో సమావేశమైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

శుభ తెలంగాణ (22 , ఏప్రిల్ , 2020 - ఎల్బీనగర్ ) :  ఎల్బీనగర్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల సూపర్ మర్కెట్స్ మరియు కిరాణా షాప్ యజమానులతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమావేశమయ్యారు. సూపర్ మార్కెట్లు, కిరాణా  షాప్ యజమానులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, హోమ్ డెలివరీ వంటి సదుపాయాలతో కరోనా వైరస్ ను కొద్ది మేర నివారించవచ్చని సుధీర్ రెడ్డి అన్నారు. షాప్ యజమానులు మాట్లాడుతూ..రెండు రోజుల్లో ఆర్డర్స్  ప్రక్రియ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఉదయం ఆర్డర్స్ తీసుకుని మధ్యాహ్నం వరకు సరుకులను డెలివరీ చేస్తాము అని తెలిపారు.

Post Top Ad